ఈ కథా‌నా‌య‌కుడు ఎవరో తెలుసా?
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలంటే గుర్తొచ్చే నటుల్లో ఈయన కూడా ఉండేవాడు. తండ్రి బడా నిర్మాత. శ్రీకాంత్‌తో కలసి నటించిన ఓ చిత్రం.. సూపర్‌ హిట్టై.. ఇతనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.