తార ఎవరో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్నది ఒకప్పటి కథా‌నా‌యిక. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తరవాత హీరోయిన్‌ అయిపోయింది. బొద్దుగా ఉన్నా సరే.. ప్రత్యేక గీతాల్లోనూ నటించింది. ఇప్పుడు అమ్మ పాత్రల్లో కనిపిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.