గుర్తుపట్టారా?
బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌తో కలిసి ఏవో కబుర్లు చెబుతున్న ఈ నటిని గుర్తుపట్టారా? 1990 దశకంలో ఓ హీరోతో కలిసి నటించింది. ఓ క్లూ కూడా ఇస్తున్నాం. ఇప్పుడున్న తెలుగు అగ్రహీరోల్లో ఒకరికి వదిన అవుతుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.