చేతిలో పుస్తకాలు పట్టుకొని ఉన్న ఈ బాలుడెవరో తెలుసా?

చేతిలో పుస్తకాలు పట్టుకొని పాఠశాలకు బయలుదేరడానికి సిద్ధమైన ఈ బాలుడు ఎవరో గుర్తుపట్టారా? మీకు ఓ క్లూడా ఇస్తున్నాం. చిత్రంలో తన తండ్రితో కలిసి నటించారు. ఈ చిత్రంతోనే తొలిసారిగా వెండితెర అరంగేట్రం చేశారు. చిత్రానికి డీవీ నరసరాజు మాటలు రాశారు. సంగీతం సాలూరు రాజేశ్వరరావు. ఆ తరువాత తెలుగు అగ్రహీరోల్లో ఒకరిగా రాణించారు ఈ బాలుడు. ఇప్పటికైనా గర్తుకొచ్చిందా. లేదంటే కిందనే ఉన్న జవాబు బటన్‌ నొక్కండి.. మీకే తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.