పవన్‌ భుజాలపై ఉన్న మెగా హీరో ఎవరు?
చిరంజీవి, నాగబాబులపై రెండు చేతులు వేసి. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ భుజాలపై కూర్చొని గారాలు పోతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా. ఇప్పుడు అతనూ కథానాయకుడయ్యాడు. ఇటీవల వచ్చిన సినిమాతో ప్రేక్షకుల్ని ఫిదా చేశాడు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.