ఈ రెండు జళ్ల హీరోయిన్‌ ఎవరు?
రెండు జడలు వేసుకుని, బొట్టుపెట్టుకుని కుందనపు బొమ్మలా కనిపించే ఈ అమ్మాయి ప్రస్తుతం కథానాయిక. ఆ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా?క్లూ: అలనాటి కథానాయిక బయోపిక్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.