సిగ్గుపడుతున్న ఈ హీరోయిన్‌ ఎవరు?

అక్కా తమ్ముడు.. ఇద్దరూ ఫొటో షూట్‌కి రెడీ అయ్యారనుకుంట. అందుకే పోజిస్తూ చిరు నవ్వులు చిందిస్తున్నారు. తమ్ముడు నవ్వుతుంటే.. అక్క సిగ్గుపడుతూ చేయి అడ్డుపెట్టుంకుంటుంది. ఈ చిన్నారి ప్రస్తుతం కథానాయికగా మారింది. ఎవరో గుర్తు పట్టారా?క్లూ: టాలీవుడ్‌లో ఆమె లేడీ ‘జెంటిల్‌ మన్‌’..


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.