ఈ ‘నంద’ ఎవరో మీకు తెలుసా?

చె
రిగిన జుట్టుతో టీ షర్టు, నిక్కరు వేసుకుని ఫొటో కోసం చిరు నవ్వు విసురుతున్న ఈ అబ్బాయిని చూస్తుంటే బాల్యపు మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయి కదా. అప్పటికే ఆరడగుల కటౌట్‌లో దర్శనిమిచ్చిన ఆయన కథానాయకుడుగా టాలీవుడ్‌లో ఆరుడగుల బుల్లెట్‌ అనిపించకున్నాడు. ఓ సినిమాలో గౌతమ్‌ నందగా బంధాల విలువలు తెలియజేశాడు. ఇంతకీ ఈ స్టార్‌ ఎవరో గుర్తుపట్టారా?Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.