అమాయకంగా కనిపిస్తున్న ఈ కథానాయిక ఎవరు?

ఎవరేమన్నారో పాపం బుజ్జి పాప ఒంటరిగా కూర్చుంది. కుటుంబ సభ్యులు అడిగింది ఇవ్వలేదో, సినిమాల్లో నటిస్తానంటే వద్దు అన్నారో.. ధీనంగా ఉండిపోయింది. ఎంత అమాయకంగా ఉందో కదా. ఆ అమాయకత్వం ఇప్పుడు వెండి తెరపై ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తన నటనతో బాలీవుడ్‌ అగ్ర కథానాయిక జాబితాలో చేరింది. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా?


క్లూ: ఈమె టీమిండియా క్రికెటర్‌ను ప్రేమించి పెళ్లాడింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.