గుర్తు పట్టారా?
అటువైపుకు తిరిగి.. ముసి ముసిగా నవ్వేసుకుంటున్న ఈ కథానాయిక ఎవరో తెలుసా? తెలుగు పరిశ్రమని గ్లామర్‌ భామలు ఏలుతున్న రోజుల్లో కూడా పద్ధతైన పాత్రలతో మురిపించింది ఈ కథానాయిక. తెలుగు అమ్మాయి కాదు కానీ, ‘తెలుగమ్మాయే’ అనుకునేలా ఏమార్చింది. ఓ కథానాయకుడ్ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఇంతకాలానికి మళ్లీ ఓ తెలుగు సినిమాలో మెరిసింది. ఎవరో తెలుసా?
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.