నటుడెవరో గుర్తుపట్టేయండి చూద్దాం..
తండ్రి నటనా వారసత్వంతో చిత్ర సీమలోకి ప్రవేశించినా.. తనదైన సొంత ప్రతిభతో నటిగా నిరూపించుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. త్వరలో ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’గా ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఈ నటి ప్రస్తుతం ఇక్కడ ఓ సీనియర్‌ నటుడితో బాతాకానీలో మునిగిపోయింది. మరి ఆ నటుడెవరో గుర్తుపట్టేయండి చూద్దాం..
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.