ఈ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎవరు?
చిన్న చిరునవ్వు.. అమాయకత్వంతో కూడిన ఓర చూపు.. ఈ బాలుణ్ని చూస్తుంటే భలే ఉన్నాడు అనిపిస్తుంది కదా. హైటులో జూనియర్‌ అమితాబ్‌లా ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఓ పేరున్న దర్శకుడు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు తెరకెక్కించాడు. ఇంతకీ ఈయనెవరో గుర్తపట్టారా?


క్లూ: నిజ జీవిత కథలను తెరకెక్కించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ... తన కామెంట్లతో నిరంతరం వార్తలో నిలుస్తుంటాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.