గుర్తు పట్టారా?

ఈమధ్యే ‘సమ్మోహనం’తో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు సుధీర్‌బాబు. అందుకే ఇంత ఆనందంగా కనిపిస్తున్నాడు. ‘భలే హిట్టుకొట్టావు బాసూ.. ఆ సీక్రెట్‌ మాకూ చెప్పవూ’ అన్నట్టు సుధీర్‌ చెవిలో గుసగుసలాడేస్తున్నాడు ఓ కథానాయకుడు. అతనెవరో చెబుతారా? క్లూ కావాలా... సుధీర్‌బాబుతో కలసి ఓ సినిమాలో నటించాడు ఈ హీరో.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.