గుర్తుపట్టారా?
బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలోనూ మెరిసిపోతున్న ఈ అల్లరి పిల్ల ఎవరో తెలుసా? నట కుటుంబం నుంచి వచ్చి నటిగా, నిర్మాతగా తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది. బుల్లితెరపైనా ‘నేను సైతం’ అంటూ హంగామా చేస్తోంది. ఇంతకీ ఎవరంటారు?Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.