క్విజ్‌
1. కృష్ణతో ఆదుర్తి తీసిన మొదటి రెండు చిత్రాలు ఏవి? రెండూ ‘మనసు’లతో ముడిపడినవే...

2 నాగార్జున నటించిన ‘సూపర్‌’ చిత్రంలో అనుష్కతో పాటు నటించిన మరో కథానాయిక ఎవరు?


3. బాలనటుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలు మీకు తెలుసా?


4. అల్లు అర్జున్‌ బాలనటుడిగా నటించిన రెండో చిత్రం పేరేమిటి?

5. దగ్గుపాటి రానా నటించిన మొదటి హిందీ సినిమా పేరేమిటి?

6. సింధూరం చిత్రంలో రవితేజ పాత్ర పేరేమిటి?

7. నానితో బాలీవుడ్‌కి చెందిన ‘కపూర్‌’ అనే కథానాయిక నటించింది. ఆమె పూర్తి పేరేంటి?


8. తెలుగు దర్శకుడు క్రిష్‌ పూర్తి పేరు తెలుసా?



9. అనిల్‌కపూర్‌ తెలుగులో నటించిన మొదటి చిత్రం పేరు, ఆ చిత్ర దర్శకుడు ఎవరో చెప్పగలరా?


10. దాసరి నారాయణరావు, వెంకటేష్‌ కలిసి చేసిన తొలి చిత్రం గుర్తుందా?






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.