టక్కున చెప్పండి
ప్రతి కథానాయకుడికి మొదటి సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే. వందో మైలురాయి దాటినా తొలి సినిమా జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. ఎందుకంటే సినీ పాఠాలు పరిచయ చిత్రమే ఎక్కువగా నేర్పుతుంది కాబట్టి. తమ నటనను ప్రేక్షకులకు చూపించాలని ఆరాటపడే నవతర నటీనటుల్ని వెండి తెరపై ఆవిష్కరించేది దర్శకులే. వాళ్లు సలహాలు, సూచనలు అందించి నాయకుణ్ని బయటకు తీసుకొస్తారు. అలా ఏ దర్శకుడు? ఏ హీరోని టాలీవుడ్‌కు పరిచయం చేశారో టక్కన చెప్పండి.

                                                                                         
*రామ్‌




*నితిన్‌



*వరుణ్‌ తేజ్‌



*నాని



*పవన్‌ కల్యాణ్‌




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.