అతిథి ఎవరో చెప్పుకోండి.
అతిథి పాత్రలు చేయడం మామూలై పోయింది. స్టార్‌ కథానాయికో, దర్శకుడో, రచయితో... తళుక్కున ఓ పాత్రలో మెరిసి ఆశ్చర్య పరుస్తున్నారు. అలాంటి కొన్ని సినిమాలు ఇవి. ఇందులో కనిపించిన అతిథి ఎవరో చెప్పుకోండి.

‘మల్లీశ్వరి’లో కత్రినా కైఫ్‌తో పాటు మరో కథానాయిక కూడా కనిపించింది. ఆమెతో వెంకటేష్‌ ఓ డ్రీమ్‌ సాంగ్‌ కూడా వేసుకున్నాడు. ఆమె ఎవరు?


‘శ్రీమంతుడు’లో ఓ గీత రచయిత కనిపించాడు. అదీ ఓ పాటలో. ఆయనెవరు?


‘బాద్‌షా’లో ఓ హీరో.. కాసేపు కనిపించి మాయమవుతాడు. ఆ కథానాయకుడు ఎవరు?


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.