టక్కున చెప్పండి
మీ ముందు కొన్ని హిట్‌ చిత్రాల్ని తీసు‌కొచ్చాం.‌ ‌‘సింహాద్రి’, ‌‘నర‌సిం‌హ‌నా‌యుడు’‌; ‌‘కలి‌సుందాం రా’, ‌‘జై చిరం‌జీవ’‌ ఇవన్నీ ప్రేక్ష‌కుల్ని అల‌రిం‌చాయి.‌ ఒక్కోటీ ఒక్కో జోన‌ర్‌లో రూపొం‌దిన చిత్రాలు.‌ నలు‌గురూ స్టార్‌ హీరోలే.‌ అయితే.‌.‌ విడు‌ద‌లైన సంవ‌త్సరం ప్రకారం ఈ నాలుగు చిత్రాల వరుస క్రమం ఏమిటో టక్కున చెప్పండి.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.