‘దొరసాని’లోని.. ఆ ఐదు మార్పులేంటి?
ఫొటో చూస్తేనే అర్థమైపోతుంది కదా.. కథానాయిక పేద్ద దొరసాని (శివాత్మిక). ఆమె కారు పక్కనే సైకిల్‌పై అనుసరిస్తున్న ఆ కుర్రాడే కథానాయకుడు (ఆనంద్‌ దేవరకొండ). అతని తీరు తెన్నులు చూస్తేనే అర్థమైపోతుందిగా మన హీరో సామాన్య కుటుంబానికి చెందిన వాడని. కానీ, ప్రేమకు ఈ ఆస్తిఅంతస్తులతో పనిలేదు. కులగోత్రాల ఊసే వినిపించదు. అన్ని కథల్లోలాగే ఇందులోనూ ‘దొరసాని’ హీరోగారి ప్రేమలో పడింది. మరి చివరకు వీరి ప్రేమ పండిందా? లేదా? అన్నది తెలియాలంటే జులై 5 వరకు వేచి చూడాల్సిందే. అన్నట్లు చెప్పడం మర్చిపోయాం జూన్‌ 6న టీజర్‌ వస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం మీకో చిన్న పరీక్ష.. ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోలు ఒకేలా ఉన్నా.. వీటిలో ఐదు తేడాలున్నాయి. అవేమిటో కనిపెట్టగలరా??








Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.