ఇందులో ఆరు తేడా‌లు‌న్నాయి.‌ అవేంటో కని‌పె‌ట్టండి.
‘దండుపాళ్యం’ బ్యాచ్‌ అనగానే గుండె దడదడలాడిపోతుంటుంది. వాళ్లు చేసిన అరాచకాలు అలాంటివి. ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ మాస్‌ మెప్పుపొందాయి. ఇప్పుడు ‘దండుపాళ్యం 4’ వస్తోంది. అందులోనిదే ఈ స్టిల్లు. ఈ రెండు ఫొటోల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో పట్టేయండి.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.