ఆ తేడాలు పట్టుకునే డిటెక్టీవ్‌లు ఎవరు?
కింద ఫొటోల్లో కనిపిస్తున్న నటీనటులిద్దరి పేర్లు.. నవీన్‌ పొలిశెట్టి - శ్రుతి వర్మ. వీరిద్దరూ జంటగా త్వరలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నూతన దర్శకుడు ఆర్‌.ఎస్‌.జె స్వరూప్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. చిత్ర కథ ప్రకారం నవీన్‌ ఇందులో ఓ ఫన్నీ డిటెక్టీవ్‌లా కనిపించనున్నాడు. ‘చంటబ్బాయ్‌’లో పాండ్‌.. జేమ్స్‌బాండ్‌ అంటూ చిరంజీవి చేసిన అల్లరి ఈ మూవీతో నవీన్‌ తిరిగి గుర్తు చేయబోతున్నాడట. ఇక అసలు విషయమేంటంటే.. ఈ కింద కనిపిస్తున్న రెండు ఫొటోలు చూడటానికి ఒకేలా ఉన్నా.. రెండిటిలో ఐదు తేడాలున్నాయి. మరి మీలోని డిటెక్టీవ్‌నీ నిద్రలేపి.. ఆ తేడాలేవో పరిశోధించి చెప్పండి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.