‘గొరిల్లా’లో కనిపించని ఆ ఐదు ఏమిటి?
ఈ కింద కనిపిస్తున్న ఫొటో.. జీవా - షాలిని పాండే జంటగా నటించిన ‘గొరిల్లా’ చిత్రంలోనిది. చిత్ర టైటిల్‌కు తగ్గట్లుగానే కథ మొత్తం ఓ గొరిల్లా చుట్టూనే తిరుగుతుంది. డాన్‌ శాండీ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే కింద ఇచ్చిన ఈ పోస్టర్‌లు రెండూ చూడటానికి ఒకే విధంగా ఉన్నా.. వీటిలో ఐదు తేడాలున్నాయి. అవేమిటో పట్టుకోండి చూద్దాంCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.