ఆ తేడాలు గుర్తించేవారెవరురా?
చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచి మొదలు.. ఇటీవల బయటకొచ్చిన టీజర్‌ వరకు ప్రతిదాంట్లో వైవిధ్యతను మోసుకొచ్చింది ‘బ్రోచేవారెవరురా’ చిత్ర బృందం. తమ కాన్సెప్టు ఎంత కొత్తగా ఉండబోతుందన్నది ముందు ముందే శాంపిల్‌గా రుచి చూపించేసింది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యరాజ్‌, నివేదా థామస్‌ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విషయమేంటంటే.. కింద కనిపిస్తున్న ఈ రెండు చిత్ర పోస్టర్స్‌లో ఐదు తేడాలు ఉన్నాయి. అవేమిటో గుర్తించండి చూద్దాం.











Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.