ఇందులో ఆరు తేడా‌లు‌న్నాయి.‌ అవేంటో చెబు‌తారా?
సావిత్రి కథ ‘మహా‌నటి’‌ పేరుతో తెర‌కె‌క్కు‌తోంది.‌ మే 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది.‌ అందు‌లో‌నిదే ఈ స్టిల్‌.‌ దుల్కర్‌ సల్మాన్, కీర్తి సురేష్‌ జంటగా కని‌పి‌స్తున్న ఈ ఫొటోలు రెండూ ఒకేలా ఉన్నా, జాగ్రత్తగా గమ‌నిస్తే ఆరు తేడాలు కని‌పి‌స్తాయి.‌ అవేంటో చెప్పుకోండి.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.