ఆరు తేడాలున్నాయి. అవేంటో పట్టేయండి
ప్రేమగా ఇలా తిని‌పిం‌చాక ఏ అమ్మా‌యైనా సరే, ఈ అబ్బాయి మంచోడు అన‌కుండా ఉంటుందా? కల్యా‌ణ్‌రామ్‌ కూడా ఎమ్‌.‌ఎల్‌.‌ఎ (మంచి లక్ష‌ణా‌లున్న అబ్బాయ్‌) అని‌పిం‌చు‌కొనే ప్రయ‌త్నం‌లోనే ఉన్నా‌డి‌క్కడ.‌ ‌‘లక్ష్మీ‌క‌ళ్యాణం’‌తో ఆక‌ట్టు‌కున్న ఈ జంట సుదీ‌ర్ఘ‌కాలం తర్వాత మళ్లీ ‌‘ఎమ్‌.‌ఎల్‌.‌ఎ’‌ కోసం ఇలా కలి‌శారు.‌ చూడ్డా‌నికి ఈ రెండు ఫొటోలూ ఒకేలా ఉన్నా.‌.‌.‌ వీటి‌మధ్య ఆరు తేడా‌లు‌న్నాయి.‌ అవే‌మిటో కని ‌పె‌ట్టండి చూద్దాం.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.