‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోని ఆ ఐదు తేడాలేంటో??
స్మార్ట్‌ శంకర్‌’ సిగరెట్‌ వెలిగిస్తున్నాడంటే ఎక్కడో.. ఎవడికో బ్యాండ్‌ బజాయించడం ఖాయమైందన్నట్లే. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. జులై 12 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడున్న ఈ రెండు పోస్టర్లు చూసేందుకు ఒకేలా ఉన్నా.. వీటిలో ఐదు తేడాలున్నాయి అవేమిటో పట్టుకోండి చూద్దాం..


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.