Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
ఈరోజే
Search
ఈరోజే
జులై 31.. (సినీ చరిత్రలో ఈరోజు)
ప్రఖ్యాత దర్శక నిర్మాత జేమ్స్‌కామెరాన్ తీసిన ఎన్నో సినిమాల్లో అతడు మిలిటరీ పాత్రలు ధరించి మెప్పించాడు. ‘ద టెర్మినేటర్’, ‘ఎలియన్స్’, ‘ద ఎబిస్’ సినిమాల్లో అలాంటి పాత్రల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. అతడే మైకేల్ కొన్నెల్ బీన్. అలబామాలో 1956 జులై 31న పుట్టిన ఇతడు స్కూలు రోజుల నుంచే నాటక రంగం వైపు ఆకర్షితుడయ్యాడు.
జులై 30.. (సినీ చరిత్రలో ఈరోజు)
అతడు అధిక బరువులనే కాదు... అధికారాన్ని కూడా మోయగలడు... అందుకే బాడీబిల్డర్‌గా క్రీడారంగంలోను, కండల వీరుడిగా సినిమాల్లోను, గవర్నర్‌గా రాజకీయరంగంలో కూడా రాణించాడు. అతడే ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్.
జులై 29.. (సినీ చరిత్రలో ఈరోజు)
ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ‘ఎరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్’, ‘ద పింక్ పాంథర్’, ‘సెపరేట్ టేబుల్స్’, ‘ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్’ లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న డేవిడ్ నివెన్ హాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. నటుడిగానే కాకుండా నవలాకారుడిగా కూడా మంచి రచనలు చేశాడు. లండన్‌లో మార్చి 1, 1910 పుట్టిన ఇతడు, జులై 29, 1983న స్విట్జార్లాండ్లో మరణించాడు
జులై 28.. (సినీ చరిత్రలో ఈరోజు)
ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఆ సినిమా వంద గొప్ప సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది... అందులో నటించి ఆస్కార్ గెలుచుకున్న నటుడు ప్రపంచంలోని గొప్పనటుల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నవాడు. ఆ సినిమా ‘ఆన్ ద వాటర్ ఫ్రంట్’ అయితే, ఆ నటుడు మార్లన్ బ్రాండో.
జులై 27... (సినీ చరిత్రలో ఈరోజు)
కనిపించే మూడు సింహాలు సత్యానికీ, న్యాయానికీ, ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేమేరా ఈ పోలీస్. - ఈ సంభాషణ ఎక్కడ ఎవరు పలికినా గుర్తుకొచ్చేది సాయికుమారే. తాను కథానాయకుడిగా నటించిన ‘పోలీస్ స్టోరీ’లో చెప్పిన ఆ సంభాషణతో సాయికుమార్ తెలుగు ప్రేక్షకులకు నాలుగోసింహమే అయ్యాడు. కథానాయకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు, కన్నడ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు సాయికుమార్. ప్రముఖ నటుడు, డబ్బింగ్ కళాకారుడైన పి.జె.శర్మ, పూడిపెద్ది కృష్ణజ్యోతి దంపతులకి 1960లో జన్మించిన సాయికుమార్ ఎమ్.ఎ వరకు చదువుకొన్నారు.
జులై 26... (సినీ చరిత్రలో ఈరోజు)
ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ‘కూలీ’ చిత్రాన్ని తల్చుకుంటే చాలు, ఆయన అభిమానుల గుండెలు కలుక్కుమంటాయి. ఆ సినిమా షూటింగ్‌లోనే అమితాబ్ తీవ్రంగా గాయపడి దాదాపు మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చారు.
జులై 25.. (సినీ చరిత్రలో ఈరోజు)
కథల విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిరుచి ఉందని చాటి చెప్పారు నారా రోహిత్. ‘బాణం’తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన రోహిత్, ఆ తర్వాత తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తన కుటుంబానికి సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ.
జులై 24.. (సినీ చరిత్రలో ఈరోజు)
వాణిజ్య పరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో బి.గోపాల్ ఒకరు. ‘బొబ్బిలిరాజా’, ‘లారీ డ్రైవర్’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘చినరాయుడు’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’... ఇలా బాక్సాఫీసుని కళకళలాడించిన చిత్రాలెన్నో ఆయన్నుంచి వచ్చాయి.
జులై 23.. (సినీ చరిత్రలో ఈరోజు)
ప్రతిభలో సవ్యసాచి, విజయమే ఆయన చిరునామా. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, కథారచయితగా విజయాన్ని అందుకున్న వ్యక్తి హిమేష్ రేషమ్మియా. ‘ఝలక్ దిఖ్లాజా’..‘ఆషిక్ బనాయా ఆప్నే’ అంటూ తన గానంతో అభిమానుల్ని ఊర్రూతలూగించాడు. భారతీయ సంగీతానికి వెస్టన్ర్బీట్ను జోడించి అభిమానుల మనసు గెలిచి, సంగీతాన్ని కొత్తపుంతలు తొక్కించాడు. నెదర్లాండ్‌లోని ఆమ్స్టర్ డ్యామ్‌లోని ‘వెంబ్లీ ఎరీనాలో హింకెన్’ మ్యూజిక్ హాల్లో ప్రదర్శననిచ్చిన మొదటి భారతీయుడు హిమేశ్. ప్రేమకథా చిత్రం ‘ఆప్కా సురూర్Â’తో నటుడిగా అరంగేట్రం చేశాడు. బాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్పోజ్’తో నిర్మాతగా మారాడు.
జులై 22.. (సినీ చరిత్రలో ఈరోజు)
హాలీవుడ్లో ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కి ఉండవచ్చు. కానీ ఒక చిత్రం సాధించిన ఘనతను మాత్రం ఎప్పటికీ అందుకోలేవు. అదేంటో తెలుసా? ‘ఇంతటి చెత్త చిత్రం ఇప్పటి వరకూ నిర్మితమవలేదు’ అనే పేరే! మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతటి చెత్త చిత్రానికీ రెండు అవార్డులు కూడా ప్రకటించారు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
మహేష్ అందానికి కారణం ఏమిటో నాకు తెలుసు: విష్ణు
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
విభిన్నంగా... ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’
సంక్రాంతికి విడుదలవుతున్న “సైకిల్ ”
వైభవంగా సునీత-రామ్‌ల వివాహం
షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాక్ డోర్
అవి ఇవి
మరిన్ని
‘అలిమేలుమంగ’?
శ్రుతిహాసన్‌లా.. దాన్ని పైకి కనిపించనివ్వను
‘క్రాక్’ దర్శకుడితో.. కొత్త లుక్‌లో
బైక్‌పై 4500 కిలోమీటర్లు ప్రయాణించనున్న హీరో అజిత్
ఆర్.బాల్కి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్
సింహాద్రి చిత్ర నిర్మాత దొరస్వామిరాజు ఇకలేరు
ట్రైలర్...టీజర్
మరిన్ని
‘బంగారు బుల్లోడు’.. నవ్వులు పూయిస్తున్నాడు
అసలేం జరిగింది?
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆకట్టుకుంటోన్న డబ్యు.డబ్యు.డబ్లు టీజర్
ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం
ఇంతకీ ఆ కపటధారి ఎవరు?
ఆన్లైన్లో..
మరిన్ని
కథానాయికగా రానున్న శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ
జీవితమంటేనే ఎత్తుపల్లాలు: రకుల్ ప్రీత్
‘గని’గా వరుణ్
ఆదిపురుష్ ఆరంభం ఎప్పుడో తెలిసిపోయింది...
ఇకనైనా పితృస్వామ్య వ్యవస్థకు స్వస్తి పలుకుదాం: కాజల్
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన విజయ్
ప్రకటనలు
మరిన్ని
కమల్‌కి శస్త్ర చికిత్స..
'ఇది మహాభారతం కాదు'...వర్మ కొత్త వెబ్‌సీరీస్ చిత్రం
‘ఆ ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు’
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్
‘సర్కారు వారి పాట’ గురించి ఏమన్నారంటే..
రాజకీయాల్లోకి రాను.. ఇబ్బంది పెట్టకండి!