మే 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* బాలీవుడ్‌ ట్రెండ్‌సెట్టర్‌!

(జంజీర్‌ విడుదల)బాలీవుడ్‌లో రొమాంటిక్‌ సినిమాలకు ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన చిత్రం ‘జంజీర్‌ (1973). అమితాబ్‌ బచ్చన్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. దేశవిదేశాల్లోనే కాదు, రష్యాలో కూడా బ్లాక్‌బస్టర్‌ సినిమాగా ప్రాచుర్యం పొందింది. భారతీయ సినిమాల్లోనే ఓ క్లాసిక్‌గా పేరు పొందిన ఈ సినిమా 1973 మే 11న విడుదలై అప్పట్లోనే 17.46 కోట్లను కురిపించింది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* నటకుటుంబంలో విరిసిన కుసుమం

(నటాషా రిచర్డ్‌సన్‌ జయంతి-1963)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.