ఫిబ్రవరి 18.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నిబద్ధత గల నిర్మాత...
డి.రామానాయుడు (వర్థంతి-2015)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
................................................................................................................................................

* ‘అన్‌ కిస్స్‌డ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’...
నిమ్మి (పుట్టినరోజు)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* చరిత్రలో ఓ విషాదం!  


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* యాక్షన్‌ హీరో 


టన... గానం... నాట్యం... ఈ మూడూ హాలీవుడ్‌ నటుడు జాన్‌ ట్రవోల్టా చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడిగా, నిర్మాతగా, డ్యాన్సర్‌గా, గాయకుడిగా ఎదగడానికి సోపానాలు వేశాయి. జాన్‌ ట్రవోల్టా అంటే ‘బ్రోకెన్‌ యారో’, ‘ఫేస్‌ ఆఫ్‌’, ‘శాటర్‌ డే నైట్‌ ఫీవర్‌’, ‘గెట్‌ షార్టీ’, ‘స్వోర్డిష్‌’, ‘బి కూల్‌’, ‘వైల్డ్ హగ్స్’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ఆరుగురి సంతానంలో ఆఖరివాడుగా న్యూజెర్సీలో 1954 ఫిబ్రవరి18న పుట్టిన  ట్రవోల్టా చిన్నప్పటి నుంచీ చురుకే. అమ్మ స్టేజి యాక్టర్, దర్శకురాలు కావడంతో పిల్లలందరూ నటులయ్యారు. అమ్మ ప్రోత్సాహంతో ట్రవోల్టా గానం, నృత్యం, నటన నేర్చుకుంటూ ఎదిగాడు. అటు డ్రామాలు, ఇటు టీవీల్లో మెరిశాడు. స్కూలు చదువును మధ్యలోనే ఆపేసి సంగీత నృత్య రూపకాలు, నాటకాల ప్రదర్శనలతో అమెరికా అంతా తిరిగాడు. గాయకుడిగా ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశాడు. తొలిసారిగా ‘క్యారీ’ (1976) సినిమాతో వెండితెర ప్రవేశం చేసిన ఇతడు, ‘శాటర్‌ డే నైట్‌ ఫీవర్‌’, ‘గ్రీజ్‌’ సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఉత్తమ నటుడిగా, గాయకుడిగా గోల్డెన్‌గ్లోబ్, ఐఫా, ఎమ్మీలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందాడు.

సుమధుర గీతాల...
ఖయ్యాం (జయంతి-1927)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.