వైరలవుతున్న లారెన్‌ గాట్లీబ్‌ డ్యాన్స్‌

ప్రముఖ అమెరికన్‌ డ్యాన్సర్‌ నటి లారెన్‌ గాట్లీబ్‌ అమెరికాలోని ఓ టెలివిజన్‌ షో ద్వారా పరిచయమైంది. ఆ రియాల్టిషో ద్వారా 2013లో తెరపైకి వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘ఏబీసీడీ: ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్‌’లో అవకాశం దక్కించుకుంది. రెమో డిసౌజా దర్శకత్వంలో ప్రభుదేవా, గణేష్‌ ఆచార్యలతో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ భామ చేసిన పొట్టి దుస్తులు వేసుకొని చేసిన ఓ నృత్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. శరీరానికి బిగుతైన దుస్తులు ధరించి శరీరాన్ని మెలికలు తిప్పుతూ చేస్తున్న ఈ డ్యాన్స్‌ కుర్రకారుకి మత్తెకించేలా ఉంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ..‘‘ప్రేమతో నడిచినట్లు.. అంతరిక్షంలో దొర్లిపో..’’ పేర్కొంది. రెండు రోజుల క్రితం ఈ భామ శరీరంలోని నడుంపై ఎటువంటి దుస్తులు ధరించకుండా హాట్‌ హాట్‌ ఫోటోలతో సందడి చేసింది. లారెన్‌ బాలీవుడ్‌లో ‘వెల్‌కమ్‌ 2 కరాచీ’, ‘వెల్‌కమ్‌ బ్యాక్‌’అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది.

View this post on Instagram

A post shared by ? L A U R E N ? (@laurengottlieb) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.