అలనాటి ఆస్కార్‌ నటి!

అందంతో పాటు, అభినయంతో కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి పార్టిషియా నియల్‌. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసిన ‘ద డే ద ఎర్త్‌ స్టుడ్‌ స్టిల్‌’, ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫానీస్‌’, ‘ద ఫౌంటెన్‌ హెడ్‌’ చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు పొందింది. ‘హుద్‌’ (1963) సినిమాకి ఆస్కార్‌ అవార్డు అందుకుంది. బుల్లితెరమీద కూడా అలరించిన ఈమె 2010 ఆగస్టు 8న తన 84 ఏళ్ల వయసులో చనిపోయారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.