మెప్పించిన ఎలుగు

నిద్రపోని ఎలుగు కార్టూన్‌ పాత్రలతో ఏమాత్రం అనుబంధం ఉన్నా ‘బార్నీ బేర్‌’ గురించి తెలియకుండా ఉండదు. ‘ఎమ్‌జిఎమ్‌’గా ప్రసిద్ధి చెందిన మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ స్టూడియో వాళ్లు రూపొందించిన ఈ కార్టూన్‌ పాత్ర 1939లో తొలిసారిగా ఇదే రోజు ప్రపంచానికి పరిచయం అయింది. ‘ద బేర్‌ దట్‌ కుడ్‌ నాట్‌ స్లీప్‌’ చిత్రం ద్వారా దర్శకుడు రుడాల్ఫ్‌ ఇసింగ్‌ రూపొందించిన ఈ ఎలుగు బంటి పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షించింది. ఆస్కార్‌ నామినేషన్‌ కూడా పొందింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.