భారత్‌ నన్ను మార్చేసింది


హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ భారతదేశ పర్యనటకు వచ్చారు. గంగానదిలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారతయాత్రలో తన అనుభూతిని గురించి చెప్తూ..‘‘ఈ యాత్ర నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇక్కడి భిన్న సంస్కృతి, ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు మా అమ్మమ్మ ఒక ఒక మాట చెప్పింది. దేవుడు మనకు అనుభవం ద్వారా చాలా నేర్పుతాడు..’’అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్‌ చేశారు.


View this post on Instagram

A post shared by Will Smith (@willsmith) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.