షేక్స్‌పియర్‌ కామెడీ కథప్ర
పంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్స్‌పియర్‌ 16వ శతాబ్దంలో రాసిన ఓ కామెడీ కథ ‘ద టేమింగ్‌ ఆఫ్‌ ద ష్రూ’ ఆధారంగా తీసిన సినిమా ‘10 థింగ్స్‌ ఐ హేట్‌ ఎబౌట్‌ యు’ (1999). టీనేజి పిల్లల ఆకర్షణ నేపథ్యంలో హాస్య భరితంగా తీసిన ఈ సినిమా విజయవంతమైంది. పదేళ్ల తర్వాత ఇదే కథతో టీవీ సీరియల్‌ కూడా వచ్చింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.