మాయల కథ


హోగ్‌వార్ట్స్‌ అని చెబితే చాలు... ప్రపంచవ్యాప్తంగా మాయలు నేర్పే బడి అని అందరూ చెప్పగలుతారు. అంతలా అందరికీ నచ్చిన కథే ‘హ్యారీపాటర్‌’ కథ. జెకే రౌలింగ్‌ రాసిన ఈ కథలలో ఐదవ నవలైన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫీనిక్స్‌’ ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా 2007లో ఇదే రోజు విడుదలైంది. 150 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 940 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.