గుడ్లగూబ పాఠాలు!

అడవిలో గుడ్లగూబ స్కూలు పెడుతుంది. పక్షులకి పాఠాలు చెబుతుంటుంది. అన్నీ ప్రకృతి గురించిన పాఠాలే. ‘ఈ సృష్టిలో కేవలం మనుషులు, పక్షులు మాత్రమే పాటలు పాడగలవు’ అంటూ బోధిస్తూ ఉంటుంది.... ఆసక్తికరమైన ఈ కథతో వచ్చిన సినిమా ‘మెలోడీ’ 1953లో ఇదే రోజు విడుదలైంది. వాల్ట్‌ డిస్నీ తీసిన ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. ఇది త్రీడీలో తీసిన తొలి కార్టూన్‌ చిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.