మళ్లీ వచ్చిన ష్రెక్‌

భారీ శరీరంతో, ఆకుపచ్చ రంగుతో, మాయలు గ్రాఫిక్కులతో ‘ష్రెక్‌’ నాలుగు సినిమాల్లో సందడి చేశాడు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాల పరంపరలో రెండో సీక్వెల్‌గా వచ్చిన సినిమా ‘ష్రెక్‌2’ 2004లో వచ్చింది. ఇది 2001లో వచ్చిన తొలి సినిమాకు కొనసాగింపు. ఈ సినిమా 150 మిలియన్‌ డాలర్ల వ్యయానికి 919.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించడంతో పాటు పలు అవార్డులను కూడా గెలుచుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.