మేటి సినిమా

సినీ చరిత్రలోనే గొప్ప సినిమాగా పేరొందిన సినిమా ‘డూ ద రైట్‌ థింగ్‌’ (1989). ప్రముఖ దర్శకనిర్మాత, రచయిత స్పైక్‌లీ రచించి, స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ఈ సినిమా, పెట్టుబడికి ఆరు రెట్లు లాభాలు కురిపించింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకుంది. అమెరికాలో పాతుకుపోయిన వర్ణవిభేదాల నేపథ్యంలో వ్యంగ్యాత్మకంగా అల్లుకున్న ఈ సినిమా వాస్తవాలను కళ్లకు కడుతూనే నవ్వులు కురిపిస్తుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.