‘దేవదాస్‌’గా రాబోతున్న చైతూ

దేవదాస్, పార్వతిల ప్రేమకథ తెలియని వారుండరు. ఇప్పుడు మళ్లీ అటువంటి ప్రేమకథే రూపొందబోతోంది. ఇప్పుడు రాబోతున్న సినిమాలో దేవదాస్‌ మోడ్రన్‌గా కనిపించబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. నాగచైతన్య కథానాయకుడు. చిత్రకథను ప్రస్తుత తరానికి నచ్చేలా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సిద్థం చేస్తున్నారు. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.