‘తిమ్మరుసు’ షురూ

ఇటీవలే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు హీరో సత్యదేవ్‌. ఇప్పుడాయన నటిస్తున్న కొత్త చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. మహేశ్‌ కోనేరు, సృజన్‌ నిర్మాతలు. ప్రియాంక జువాల్కర్‌ నాయిక. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. 21 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు నిర్మాతలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.