Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
కార్యక్రమాలు
Search
కార్యక్రమాలు
‘కేస్ 99’ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన బోయపాటి శ్రీను
మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్ 99’. ప్రియదర్శిని రామ్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం. శనివారం ‘కేస్99’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ–‘‘ ప్రియదర్శిని రామ్‌గారు అనగానే నాకు గుర్తొచ్చేది, తాను ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తాడు. ఈ సినిమాలో పాలుని,నీటిని వేరుచేసే హంస లాంటి పాత్రతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిది.
'పరిగెత్తు పరిగెత్తు' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల!
ఎన్.ఎస్. సినీ ఫ్లిక్స్ పతాకంపై సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య నాయికానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘పరిగెత్తు పరిగెత్తు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వస్తోన్న చిత్రానికి రామకృష్ణ తోట దర్శకుడు. యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ... ‘‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తె
థియేటర్లు తెరవండి.. ఉద్యోగాలు కాపాడండి
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా బాగా నష్టపోయిన రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. అన్‌లాక్‌లో భాగంగా షాపింగ్ మాల్స్, విమాన సర్వీసులు, రైల్వేలు, బస్సులు, మెట్రో, హోటళ్లు, జిమ్‌లు ఇలా చాలా రంగాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లను త్వరగా తెరిచేలా చూడాలంటూ దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల నుంచి వినతులు వస్తున్నాయి. ‘అన్‌లాక్ సినిమాస్.. సేవ్‌జాబ్స్’ పేరుతో ఇన్స్టాలోమొదలైన్ హ్యాష్‌ట్యాగ్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ
చిత్రీకరణ ముగిసింది
యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా రాబోతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోబోతుంది. లాక్డౌన్ అనంతరం రామోజీ ఫిలిం సిటీలో ఓ పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి: వెంకట్ సి. దిలీప్, కూర్పు: నవీన్ నూలి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలుశ్రోతల్ని అలరిస్తున్నాయి.
వాస్తవ సంఘటనల ఆధారంగా..
వశిష్ట సింహ, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు అశోక్ తేజ్ తెరకెక్కిస్తున్నారు. కె.కె.రాధా మోహన్ నిర్మాత.
ముస్కాన్ - అనురాగ్ల ‘రాధాకృష్ణ
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పుప్పాల సాగరిక, కృష్ణకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శ్రుతి మిస్సింగ్ ఎందుకైంది
హర్ష నర్రా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్సింగ్’. సెర్చ్ వర్సెస్ రివెంజ్... అనేది ఉపశీర్షిక. శ్రీని జోశ్యుల దర్శకత్వం వహిస్తున్నారు. భాస్కర్ జోశ్యుల, శేషగిరిరావు నర్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలోని కథానాయకుడి లుక్‌ని ఆవిష్కరించారు.
‘లవ్ స్టోరీ’... మొదలైంది
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన చిత్రీకరణలు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా చిత్ర బృందాలు తగిన జాగ్రత్తలు తీసుకుని తాత్కాలికంగా ఆగిన సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాయి.
వెయ్యి శుభములు కలుగు నీకు టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన నాని
జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా , తమన్నా వ్యాస్ కలిసి నటిస్తున్న చిత్రానికి రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం "వెయ్యి శుభములు కలుగు నీనీ టైటిల్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు నాని.
రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్" టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ
నందు ఆనంద్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరును ఖారారు చేస్తూ, టైటిల్ మోషన్ పోస్టర్ని ఈరోజు ఆవిష్కరించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టైటిల్ పెట్టినట్లుగా చిత్ర నిర్మాత ప్రవీణ్ పగడాల ప్రకటించారు.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
మళ్లీ కలిశారు..!
గర్జిస్తున్న ‘బెజవాడ సింహం’
‘నటులను స్టార్స్ చేసేది వెండితెరే.. బుల్లి తెర కాదు’
రణ్వీర్, అక్షయ్, అజయ్ సెట్ అవుతారు..
మహేష్ అందానికి కారణం ఏమిటో నాకు తెలుసు: విష్ణు
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
అవి ఇవి
మరిన్ని
ముచ్చటగా మూడోసారి?
ప్రమాదం నుంచి బయటపడ్డ సంపూ
‘6 టీన్స్’ హీరో.. యాక్షన్‌తో రీ ఎంట్రీ
సూర్య సరసన ప్రియాంక?
ఆసక్తికర టైటిల్‌తో 23వ సినిమా..
ఏప్రిల్ మాసంలో విడుదల కానున్న రాధేశ్యామ్?
ట్రైలర్...టీజర్
మరిన్ని
పడిలేచిన వాడితో పందెం ప్రమాదం
అదరగొడుతున్న ‘రైడర్’ టీజర్
ట్రైలర్ వచ్చేసింది
‘బంగారు బుల్లోడు’.. నవ్వులు పూయిస్తున్నాడు
అసలేం జరిగింది?
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆన్లైన్లో..
మరిన్ని
‘ఎస్డీటీ 14’ టైటిల్ చెప్పగలరా?
‘ఖిలాడి’ సర్‌ప్రైజ్‌కి బీ రెడీ
పెళ్లి గురించి ఏమందంటే..?
‘శాకుంతలం’ సెట్స్ చూశారా..!
‘ప్రభాస్ 21’.. అప్డేట్ ఎప్పుడంటే
చిరు.. ఆ నలుగురు
ప్రకటనలు
మరిన్ని
ఆ వార్తలు ప్రచారం చేయొద్దు: గుణశేఖర్
రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సురేశ్ ప్రొడక్షన్స్
కమల్‌కి శస్త్ర చికిత్స..
'ఇది మహాభారతం కాదు'...వర్మ కొత్త వెబ్‌సీరీస్ చిత్రం
‘ఆ ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు’
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్