Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
కార్యక్రమాలు
Search
కార్యక్రమాలు
అర్జున్ నటిస్తున్న ఇద్దరు చిత్రం ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన బోయపాటి
ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్ హీన్ ఫాతిమా నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరు'. తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి.చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రలు పోషించారు.
ఆ ప్రమాదం నా జీవితాన్ని నాశనం చేసింది: మహిమ
శ్రీకాంత్, జగపతిబాబు కలిసి నటించిన చిత్రం ‘మనసులో మాట. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియగా నటించింది మహిమ చౌదరి. ఇంగ్లీష్ నవల ది వర్డ్ ఇన్ మై హార్ట్ ఆధారంగా తమిళంలో తెరకెక్కిన కన్నెదిరీ థాండ్రినల్ కి ఈ చిత్రం రీమేక్. మహిమ ఈ చిత్రం తరువాత ప్రకాష్ ఝా దర్శకత్వంలో దిల్ క్యా కరే చిత్రంలో అజయ్ దేవగణ్‌తో కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఓ పెద్ద ప్రమాదం జరిగిందట. ఆ ఘోర ప్రమాదం నా జీవితాన్ని నాశనం చేసిందని చెబుతోంది మహిమా చౌదరి. ఆనాటి సంఘటన గురించి తాజాగా ఓ ఆంగ్లమీడియాతో మహిమ మాట్లాడుతూ..దిల్ క్యా కరే చిత్రంలో అజయ్‌తో కలిసి నటిస్తున్నా. అప్పుడు బెంగళూరులో ఓ స్టూడియోకి కారులో వెళ్తున్న. నా కారును ట్రక్ ఒక్కటి బలంగా ఢీకొట్టింది. అప్పుడు అద్దాలు అన్నీ పగిలి నా ముఖంలో గుచ్చుకున్నాయి. ఆ సయమంలో నేను చచ్చిపోతానేమో అనుకున్నా. ఆసుపత్రిలో చేర్చడానికి సాయంగా ఒక్కరు కూడా రాలేదు. ఆ తరువాత ఏలాగో ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడు మా అమ్మ, అజయ్‌లు వచ్చి నన్ను పరామర్శించారు. తరువాత నేను నా ముఖాన్ని అద్దంలో చూసుకోగా, చాలా భయానకంగా ఉంది. నాకు శస్ర్త చికిత్స చేసినప్పుడు సుమారు అరవైఏడు గాజు ముక్క
నేను క్షేమంగానే ఉన్నాను!
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'గులాబీ', 'సముద్రం' తదితర చిత్రాలు ఆయన సంగీతం అందించారు. తన ఆరోగ్యం గురించి పలు వార్తలు నేపథ్యంలో శశి ప్రీతమ్ వివరణ ఇచ్చారు.
చిత్రసీమకి గొప్ప నిర్మాత రామానాయుడు
మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85వ జయంతి హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామానాయుడు తనయుడు సురేష్ బాబు, నిర్మాత సి.కల్యాణ్ మరో నిర్మాత కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు మనవడు అభిరామ్ మాట్లాడుతూ..తాతగారు భౌతికంగా మన మధ్య లేకపోయిన మన మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే నా జీవితం ఇంకా బాగుండేదని అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ..‘‘నా హీరో అంటే నాయుడుగారు. నాకు సినిమాలు తీయడానికి ప్రేరణ ఆయనే. నాకు ఆయన దగ్గర బాగా చనువు ఉండేదని’’ అన్నారు.
లవ్,లైఫ్ అండ్ పకోడి ఫస్ట్ లుక్ విడుదల
శ్రీధర్ రెడ్డి సమర్పణలో కార్తిక్, సంచిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్, లైఫ్ అండ్ పకోడి. జయంత్ గాలి దర్శకత్వంలో కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమౌతుఉంది.తాజాగా ఈ మూవీ ఫస్టులుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూ..‘‘ ఈ తరం యువత ఎలాంటి బంధాలను ఏర్పరుచుకోవడానికి జంకుతుంటారు.
షూటింగ్స్ షురూ!
‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ ఈ మాట సినీ పరిశ్రమలో వినిపించి రెండు నెలలు గడిచింది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కి తాజాగా అనుమతి లభించింది. చిరంజీవి నేతృత్వంలో గురువారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని పలువురు ప్రముఖుల కలిసి చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఇబ్బందులు తెలియజేసిన సంగతి తెలిసిందే.
పరిశ్రమనే నమ్ముకున్న వాళ్ల కోసం: చిరు
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సమావేశమయ్యారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, సురేశ్ బాబు, సి.కల్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి , రాజమౌళి, వి.వి.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్.శంకర్, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.... ‘చిత్రీకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాం. థియేటర్లు ప్రారంభం కాగానే ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది ఓ సమస్య.
ఈ- మెయిల్లో సెన్సార్ సర్టిఫికెట్
కరోనా పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేందుకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో సినిమాల విడుదల ఆగిపోవడం, చిత్రీకరణలు నిలిచిపోవడంతో నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడీ విషయంపై సెన్సార్ బోర్డు దృష్టి సారించింది. తాజాగా సంస్థ ఛైర్మన్ ప్రసూన్ జోషి ఆధ్వర్యంలోని బృందం.. ముంబయి, హైదరాబాద్, త్రివేండ్రం, చెన్నై, ఒడిశా, కోల్‌కతా, గువాహటి, దిల్లీ, బెంగళూరులోని ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల అధికారులతో చర్చించారు. ఈ మేరకు ప్రాథమికంగా రెండు అంశాలపై నిర్మాతలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి వి.బాలకృష్ణ ‘ఈనాడు సినిమా’కు వివరించారు.
నిరాడంబరంగా మహేశ్ వివాహం
గోదారి యాసతో తనదైన శైలిలో నవ్వులు పూయించి ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నాడు మహేశ్ ఆచంట. కామెడీకే పరిమితం కాకుండా భావోద్వేగ సన్నివేశాలు పండిచగలడని నిరూపించుకున్నాడు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాల్లో ఆయన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇటీవలే ఆయన ఓ ఇంటివాడయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన పావనిని ఆయన వివాహమాడారు. గురువారం ఉదయం ఈ జంట ఒక్కటైంది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
కొన్నాళ్లు చిత్రీకరణలు ఆపడమే మంచిది
మేలన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సినీ పరిశ్రమ ప్రతినిధులతో మరోసారి సమావేశమవుతానని ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయానికి వచ్చిన మంత్రికి చిత్రపరిశ్రమ సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. ‘‘చిత్రీకరణలకి అనుమతి ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియదు.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
మళ్లీ కలిశారు..!
గర్జిస్తున్న ‘బెజవాడ సింహం’
‘నటులను స్టార్స్ చేసేది వెండితెరే.. బుల్లి తెర కాదు’
రణ్వీర్, అక్షయ్, అజయ్ సెట్ అవుతారు..
మహేష్ అందానికి కారణం ఏమిటో నాకు తెలుసు: విష్ణు
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
అవి ఇవి
మరిన్ని
ముచ్చటగా మూడోసారి?
ప్రమాదం నుంచి బయటపడ్డ సంపూ
‘6 టీన్స్’ హీరో.. యాక్షన్‌తో రీ ఎంట్రీ
సూర్య సరసన ప్రియాంక?
ఆసక్తికర టైటిల్‌తో 23వ సినిమా..
ఏప్రిల్ మాసంలో విడుదల కానున్న రాధేశ్యామ్?
ట్రైలర్...టీజర్
మరిన్ని
పడిలేచిన వాడితో పందెం ప్రమాదం
అదరగొడుతున్న ‘రైడర్’ టీజర్
ట్రైలర్ వచ్చేసింది
‘బంగారు బుల్లోడు’.. నవ్వులు పూయిస్తున్నాడు
అసలేం జరిగింది?
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆన్లైన్లో..
మరిన్ని
‘ఎస్డీటీ 14’ టైటిల్ చెప్పగలరా?
‘ఖిలాడి’ సర్‌ప్రైజ్‌కి బీ రెడీ
పెళ్లి గురించి ఏమందంటే..?
‘శాకుంతలం’ సెట్స్ చూశారా..!
‘ప్రభాస్ 21’.. అప్డేట్ ఎప్పుడంటే
చిరు.. ఆ నలుగురు
ప్రకటనలు
మరిన్ని
ఆ వార్తలు ప్రచారం చేయొద్దు: గుణశేఖర్
రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సురేశ్ ప్రొడక్షన్స్
కమల్‌కి శస్త్ర చికిత్స..
'ఇది మహాభారతం కాదు'...వర్మ కొత్త వెబ్‌సీరీస్ చిత్రం
‘ఆ ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు’
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్