‘ప్రభాస్‌’కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ!
క ప్రాంతీయ నటుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అన్నారు కళకు భాషా భేదాలు, ప్రాంతీయ తేడాలు ఉండవని. ఇవాళ నటుడు ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్బంగా సినీ ప్రేక్షకుల నుంచే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.