చూపులతోనే చంపేస్తానంటోన్న అదా శర్మ

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సినిమాల్లో నటించే వీరంతా ఖాళీగా ఉండమంటే కష్టమే కదా. అందుకే తమకు ఇష్టమైన పనులు చేస్తూ, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతున్నారు. వీటిని చూసి అభిమానులు కూడా సంతోష పడుతున్నారు. అలాంటి అందమైన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ అల్లరి చేసే అందాల భామ అదా శర్మ. తాజాగా అదా తన అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో సెగలురేపుతోంది. ఆ ఫోటోలో అదా శర్మ తెల్లని టవల్‌ ధరించి ఎర్రని కళ్లద్దాలతో సినీ అభిమానుల మతులను పొగొట్టేలా ఉంది. ఆ మధ్య ‘కమాండో 3 చిత్రంలో విద్యుత్‌ జమ్మాల్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం అబీర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వంలో వస్తోన్న ‘మ్యాన్‌ టు మ్యాన్‌లో చిత్రంలో ఆడిపాడనుంది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.