విదేశాల్లో బన్నీ కుటుంబం!

టాలీవుడ్‌ స్టైలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో సరదాగా విహరిస్తున్నారు . భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, ఆయాన్‌లతో కలిసి స్విట్జర్లాండ్‌లో సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌  చేశారు. ఆ పోస్ట్‌కు ఓ ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించాడు..‘‘లైఫ్‌లో ఎలా ఉండాలి...??? నేను చెప్పేదేమంటే..హ్యాపీగాగాగా..’’..పెట్టారు. అల్లు ఏం చేసిన ఓ ప్రత్యేకత ఉంటుంది. వృత్తిని ఇష్టంగా భావిస్తాడు. అదే సమయంలో కుటుంబంతోనూ తన బాధ్యతను నెరవేరుస్తుంటాడు. ప్రస్తుతం అల్లు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.