చేతులెత్తండి.. నమస్కారం పెట్టండి..!
ఒంటికి యోగా మంచిదేగా అంటూ.. తనదైన శైలిలో ఒంటికాలిపై చేతులు పైకెత్తి నమస్కారం పెడుతుంది నటి అమలాపాల్‌. ‘‘మీ చేతులు నెమ్మదిగా గాల్లో పైకి లేపండి..నమస్తే అని చెప్పడంటూ..’’ అమలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్‌లైన్‌  పెట్టింది. నటి నుంచి నిర్మాతగా అవతారమెత్తి ‘కడవర్‌’ అనే చిత్రం చేస్తుంది. ఇందులో ఫోరెన్సిక్‌ సర్జన్‌ పాత్రలో నటిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో కోమలిగా నటించి మెప్పించింది.  ఆ తరువాత ధనుష్‌తో కలిసి ‘విఐపి2’లోనూ కలిసి నటించింది.



View this post on Instagram

A post shared by Amala Paul ? (@amalapaul) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.