ఆనంద్‌ దేవరకొండ కొత్త చిత్రం ’మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్’‌


ఆనంద్‌ దేవరకొండ తొలి సినిమా ‘దొరసాని’తోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అలరించాడు. విజయ్‌ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్‌  అన్న విషయమే తెలిసిందే. తాజాగా ఆయన భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే ‘మెలోడి మిడిల్‌ క్లాస్’‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వినోద్‌ అనంతోజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌  స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.