బాలకృష్ణుడుగా అనుపమ

అందాలు ఆరబోస్తేనే నాయికలుగా నెగ్గుకురాగలరు... ఇలాంటి మాటలు చాలామంది నాయికల విషయంలో నిజం కావొచ్చేమో కానీ కొందరి విషయంలో కాదు. అందాలు ఆరబోయకుండానే ఆకట్టుకునే ఆహార్యం, పాత్రలతో దక్షిణాదిలో అభిమానుల్ని సంపాదించుకున్న నాయికల్లో అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఉంది. ఈ మలయాళీ భామ తెరపైనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ అభిమానులను సంపాదించుకొంది. తాజాగా ఆమె పంచుకున్న చిన్నప్పటి ఫొటో అలరిస్తోంది. బాలకృష్ణుడు వేషధారణలో ఉన్న తన ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకుంది అనుపమ. మలయాళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అనుపమ ఈ ఫోటో పోస్ట్‌ చేసింది.


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.