బార్బీబొమ్మ.. దీపికా పదుకొణెమ్మ!

దీపికా నటి కాకమునుపే మోడల్‌గా కనువిందు చేసింది. పదుకొణె ఒంటిపై పెద్దగౌనుతో దర్శనమిసూ, ఫోటోకు పోజ్‌లిస్తుంది. హోయలు పోతూ హంసలా అటూ ఇటూ తిరుగుతూ అక్కడున్నవారి మతులు పోగొట్టింది. ఈ వీడియోను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అది చూసిన చాలామంది నెటిజన్లు..అచ్చం బార్బీ బొమ్మలా ఉన్నావని ఒకరంటే.. మరికొంతమంది నెటిజన్లు దీపికా నడుస్తుంటే ‘మెట్‌ వాక్‌’లా ఉందంటున్నారు. నీ డ్రసు అదిరిందనొకరు.. ఈ డ్రెస్‌లో నువ్వు సూపర్‌గా ఉన్నావంటూ.. దీపికా డ్రస్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.