విజయదశమి శుభాకాంక్షలు చెబుతోన్న సినీతారలు

‘‘దసరా వచిందయ్యా .. సరదా తెచ్చిందయ్యా దశమి వచిందయ్యా దశనే మార్చిందయ్యా జయహో దుర్గా భవానీ.. వెయ్యరో పువ్వుల హారాన్ని.. హోయ్’’
అంటూ యావత్‌ తెలుగు ప్రజలతో పాటు దేశం అంతా దసరా పండుగ ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు తమ శుభాకాంక్షలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాదు తమ కొత్త చిత్రాల సంగతులతో పాటు మరిన్ని అంశాలను ప్రేక్షకాభిమానులతో పంచుకుంటున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.